PHOTOS

Exclusive Photos: కాబుల్ విమాశ్రం వద్ద భారీ పేలుళ్లు...పదుల్లో మృతులు, వందల్లో క్షతగాత్రులు

శాలు ఉహించిందే నిజమవుతుంది.. తాలిబన్ల వశమైన ఆఫ్ఘన్  రావణకాష్టంలా రగులుతోంది. కాబుల్ విమానాశ్రయం దగ్గర్లో రెండు చోట్ల&nbs...

Advertisement
1/8
రెండు చోట్ల పేలిన బాంబు..
రెండు చోట్ల పేలిన బాంబు..

విమానాశ్రయం దగ్గరలోని "అబ్బే గేట్" పేలిన బాంబు పేలిన తరువాత  కాల్పులు జరిగినట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ట్విట్టర్‌లో ధృవీకరించారు (Photo: Twitter)

2/8
క్షతగాత్రులను తరలింపు
క్షతగాత్రులను తరలింపు

పేలుళ్ల తరువాత గాయపడ్బండ ధువులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు.. 

(Photo: Twitter)

3/8
దారుణం...
దారుణం...

 గాయపడిన బంధువులను ఆసుపత్రికి తీసుకెల్లటానికి అంబులెన్స్ అందుబాటులో లేక తోపుడు బండిలో తీసుకెళ్తున్న ఆఫ్ఘన్ వాసి... (Photo: Twitter)

4/8
మునిసిపాలిటి తోపుడు బండిలో...
మునిసిపాలిటి తోపుడు బండిలో...

అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా భాదితురాలిని మునిసిపాలిటి తోపుడు బండిలో తీసుకెళ్తున్న ఆఫ్ఘన్ వాసి.. (Photo: Twitter)

5/8
కన్నీటి పర్యంతం
కన్నీటి పర్యంతం

అఫ్ఘన్ లో జరుగున్న దారుణాలకు ప్రపంచ దేశాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఏదైతే జరగొద్దు అనుకున్నాయో అవే జరగటం ప్రజలందరినీ కన్నీటి పర్యంతానికి గురి చేస్తుంది.  (Photo: Twitter)

6/8
కష్టాల్లో కూడా ఏకాకి...
కష్టాల్లో కూడా ఏకాకి...

బాంబు పెడులుడులో గాయపడిన వ్యక్తి స్వతహాగా వెళ్తున్న దృశ్యం... ఈ ఫోటో అందరిని కలచి వేస్తుంది..   (Photo: Twitter)

7/8
బాలుడి సాయం
బాలుడి సాయం

బాంబు పెడులుడులో  గాయపడిన వ్యక్తికి సాయం చేస్తున్న 15 ఏళ్ల బాలుడు.. ఆ బాలుడు క్షతగాత్రుని బంధువా? లేక అజ్ఞాత వ్యక్తో తెలియాల్సి ఉంది.  (Photo: Twitter)

8/8
మరో పెలుగు
మరో పెలుగు

మరో పేలుడు సంబవించిన "బారన్ హోటల్" వద్ద ఉద్రిక్త పరిస్థితులు..క్షతగాత్రులను తరలిస్తున్న సిబ్బంది. (Photo: Twitter)





Read More