PHOTOS

Mouni Roy Pics : మౌనీ రాయ్.. కొంప ముంచేసేలా ఉందోయ్.. ఎగసిపడుతున్న ఎద అందాలు

్ అందాల విందు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై అంతగా అందాల ప్రదర్శన చేయదు గానీ.. సోషల...

Advertisement
1/5
నాగిని భామ
నాగిని భామ

బుల్లితెరపై నాగిన్ సీరియల్స్ నార్త్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి. నాగిని భామలుగా చాలా మంది ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో మౌనీ రాయ్ కూడా ఒకరు.

2/5
హిందీ సీరియల్స్
హిందీ సీరియల్స్

హిందీ సీరియల్స్, రియాల్టీ షోల్లో పాల్గొని మౌనీ రాయ్‌ ఇమేజ్ దక్కించుకుంది. సినిమాల్లోనూ మౌనీ రాయ్ నటించింది. అయితే బ్రహ్మస్త్ర సినిమా వరకు ఆమెకు అంత పాపులారిటీ రాలేదు.

3/5
బ్రహ్మస్త్ర సినిమాలో నెగెటివ్ రోల్‌
బ్రహ్మస్త్ర సినిమాలో నెగెటివ్ రోల్‌

బ్రహ్మస్త్ర సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించిన మౌనీ రాయ్‌కు అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల కంటే మంచి పాపులారిటీ దక్కింది. మౌనీ రాయ్ నటనకు అంతా ఫిదా అయ్యారు.

4/5
వివాహాం చేసుకున్న మౌనీ రాయ్
వివాహాం చేసుకున్న మౌనీ రాయ్

మౌనీ రాయ్ ఈ ఏడాది వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా కూడా మౌనీ రాయ్ మాత్రం అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.

5/5
ఎద అందాలు, బికినీ పోజులు
ఎద అందాలు, బికినీ  పోజులు

సోషల్ మీడియాలో మౌనీ రాయ్‌ మాత్రం ఇలా ఎద అందాలు, బికినీలో పోజులు పెట్టి అందరిలోనూ హీటు పెంచేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.





Read More