PHOTOS

Bp - Weight Loss: ఈ రసం తాగితే బీపీ, బరువు, మూత్ర పిండాల్లో రాళ్లకు చెక్‌!

ాలా మంది ఉదయం లేవగానే వివిధ రకాల జ్యూస్‌లు తాగుతూ ఉంటారు. అయితే ప్రతి రోజు సొరకాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరో...

Advertisement
1/7

సొరకాయ రసంలో 96% నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.   

2/7

సొరకాయ రసంలోని ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడతాయి. దీంతో పాటు పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.

3/7

సొరకాయ రసంలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనితో తయారు చేసిన రసాన్ని తాగితే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఆకలిని నియంత్రించి పొట్టను నిండుగా ఉంచుతుంది.   

4/7

సొరకాయ రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది.  

5/7

సొరకాయ రసంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యం చేసి అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.   

6/7

సొరకాయ రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది.

7/7

సొరకాయ రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి, మూత్రపిండాల రాళ్ళను నివారించడానికి సహాయపడుతుంది.  





Read More