PHOTOS

Mouni Roy Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్..

మౌని రాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తన అద్భుతమైన అందం, నటనతో మననందరినీ అలరించే...

Advertisement
1/9

మౌని రాయ్.. నాగిని సీరియల్‌తో ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ భామ..

2/9

క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ అనే హిందీ సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించారు.  

3/9

కానీ దేవోన్‌ కే దేవ్‌.. మహాదేవ్‌ (తెలుగులో హరహర మహాదేవ ) సీరియల్‌తో మంచి పేరు, గుర్తిపు దక్కింది.   

4/9

ఇందులో సతీదేవి ప్రాతను పోషించారు. దీంతో పాపులర్‌ అయ్యారు.   

5/9

నాగిని సీరియల్‌తో ఇమె మరింత పాపులర్‌ అయ్యారు. ఈ ఫేమ్‌తో మోని బాలీవుడ్‌ మూవీ ఛాన్స్‌ కొట్టింది.   

6/9

ముఖ్యంగా హీరో  రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో మోని ప్రాత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   

7/9

ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది.   

8/9

బ్లాక్‌ కలర్‌ ఫ్రాక్‌లో గ్లామర్ డోస్ పెంచింది ఈ నాగిని బ్యూటీ   

9/9

ఈ ఫిక్స్‌ ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్‌ అవుతున్నాయి.    





Read More