PHOTOS

Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!

Esha Gupta Photos: ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ నటి ఇషా గుప్తా.. ఇప్పుడు మరోసారి తన అందాలకు పని చెప్పింది. ...

Advertisement
1/3
Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!
Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!

నటి ఈషా గుప్తా.. న్యూఢిల్లీలో 1985 నవంబరు 28న జన్మించింది. మిస్​ ఇండియా ఇంటర్నేషనల్​- 2007 టైటిల్​ను గెలుచుకుంది. సినిమాలపై ఆసక్తితో బాలీవుడ్ చిత్రం 'జన్నత్​ 2'తో హీరోయిన్​గా​ అరంగేట్రం చేసింది.   

2/3
Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!
Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!

సచిన్​ జోషి హీరోగా తెరకెక్కిన 'వీడెవడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 'రిజెక్ట్స్​' వెబ్​సిరీస్​ సహా కొన్ని మ్యూజికల్​ సాంగ్స్​లోనూ నటించిందీ భామ.    

3/3
Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!
Esha Gupta Photos: ఆరెంజ్ కలర్ డ్రస్సులో పండులాగ మెరిసిపోతున్న రామ్ చరణ్ హీరోయిన్!

రామ్​చరణ్​ హీరోగా చేసిన 'వినయ విధేయ రామ' చిత్రంలో అతిథి పాత్రతో పాటు ఓ పాటకు చెర్రీతో కలిసి స్టెప్పులేసింది.    





Read More