PHOTOS

Sri Satya Photos: గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేస్తున్న బిగ్ బాస్ శ్రీసత్య

గమ్మాయి శ్రీసత్య తన హాట్ హాట్ ఫొటోషూట్‌లతో కుర్రాళ్లకు గాలం వేస్తుంది. తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ నెటిజన్స్ మైండ్ ...

Advertisement
1/5
శ్రీసత్య లేటెస్ట ఫోటోస్
శ్రీసత్య లేటెస్ట ఫోటోస్

తెలుగుమ్మాయి శ్రీసత్య 2015లో మిస్ విజయవాడ టైటిల్ విజేతగా నిలిచింది.  

2/5
శ్రీసత్య సినిమాలు
శ్రీసత్య సినిమాలు

ఆ తర్వాత 'నేను శైలజ', ‘లవ్ స్కెచ్’, 'గోదారి నవ్వింది' వంటి సినిమాల్లో నటించింది. పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.   

3/5
శ్రీసత్య సీరియల్స్
శ్రీసత్య సీరియల్స్

'ముద్ద మందారం'’సీరియల్ తో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

4/5
శ్రీసత్య బిగ్ బాస్
శ్రీసత్య బిగ్ బాస్

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'బిబి జోడీ', 'సూపర్ జోడీ' డ్యాన్స్ షోలో  ఫాల్గొని తనలోని మరోక కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.   

5/5
శ్రీసత్య లేటెస్ట్ పిక్స్
శ్రీసత్య లేటెస్ట్ పిక్స్

తాజాగా ఈబ్యూటీ తన గ్లామర్ పిక్స్ ను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసి మరింత ఫ్యాన్ బేస్ ను పెంచుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   





Read More