PHOTOS

Bigg Boss Divi : కాకరేపుతున్న దివి.. పొట్టి బట్టల్లో బిగ్ బాస్ బ్యూటీ.. ఎదపై టాటూ చూపిస్తూ రచ్చ

ot సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు ఉండే ఫాలోయింగే వేరు. సెలెబ్రిటీలు ఎక్కువగా ఎక్స్ పోజింగ్‌తోనే క్రేజ్‌ను, ఫాలోవర్లను సంపాదించుకోవాలని...

Advertisement
1/5
చిన్న చిన్న పాత్రలు
చిన్న చిన్న పాత్రలు

బిగ్ బాస్ నాలుగో సీజన్ ద్వారా దివి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు ఎన్నో యాడ్స్, ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చింది.

2/5
పాజిటివ్ ఇమేజ్‌తో
పాజిటివ్ ఇమేజ్‌తో

బిగ్ బాస్ ఇంట్లోకి దివి వచ్చాక ఆమె క్రేజ్ మారిపోయింది. బిగ్ బాస్ అన్ని సీజన్లలో దివి లాంటి క్రేజ్, రేంజ్ పెంచుకున్న బ్యూటీ ఇంకొకరు లేరు. పూర్తి పాజిటివ్ ఇమేజ్‌తో దివి బయటకు వెళ్లింది.

3/5
నాభి అందాలను ప్రదర్శిస్తూ
నాభి అందాలను ప్రదర్శిస్తూ

ఇక సమంత చేతుల మీద దసరా పండుగ రోజు దివి ఎలిమినేట్ అయింది. ఉన్నన్ని రోజులు దివి తన అందాలు, నాభి అందాలను ప్రదర్శిస్తూ అల్లరి చేసింది.

4/5
భోళా శంకర్ సినిమాలో
భోళా శంకర్ సినిమాలో

బయటకు వచ్చిన దివికి మెగాస్టార్ పిలిచి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమాలో ఆమె నటించింది. భోళా శంకర్ సినిమాలోనూ నటిస్తోంది.

5/5
ఎద మీదున్న టాటూ
ఎద మీదున్న టాటూ

తాజాగా దివి పొట్టి బట్టల్లో కనిపించింది. తన వీపు అందాలను ప్రదర్శిస్తూ..తన ఎద మీదున్న టాటూని సైతం చూపించి రెచ్చగొట్టేసింది. 





Read More