PHOTOS

Bigg Boss Satya : గోవాలో బిగ్ బాస్ భామలు.. పొట్టి బట్టల్లో సత్య, భాను.. పిక్స్ వైరల్

బిగ్ బాస్ భామలు సోషల్ మీడియాలో ఎంతగా అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో క్రేజ్‌ను కాపాడుకునేందుకు తంటాలు పడుతుంటారు. ...

Advertisement
1/5
బిగ్ బాస్ షోతో
బిగ్ బాస్ షోతో

బిగ్ బాస్ షోతో భాను, సత్య వంటి వారు వెలుగులోకి వచ్చారు. అంతకు ముందు సినిమాలు, సైడ్ కారెక్టర్‌లు అంటూ ఎవ్వరికీ తెలియని, ఎవ్వరూ గుర్తు పట్టని పాత్రలు పోషిస్తూ వచ్చారు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చాక వీరికి క్రేజ్ వచ్చింది.

2/5
రెండో సీజన్‌లో భాను
రెండో సీజన్‌లో భాను

బిగ్ బాస్ రెండో సీజన్‌లో భాను కనిపించింది. భాను తన నోటిదూలతో త్వరగానే ఎలిమినేట్ అయింది. అమిత్, రోల్ రైడా, భానుల గ్యాంగ్ బాగానే క్లిక్ అయింది.

3/5
ఆరో సీజన్‌లో సత్య
ఆరో సీజన్‌లో సత్య

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో సత్య కనిపించింది. అర్జున్ కళ్యాణ్‌ వల్ల సత్య నెగెటివ్ అయింది. అర్జున్ కళ్యాణ్‌ ట్రై చేస్తున్నాడని తెలిసినా అతడ్ని దూరం పెట్టిన శ్రీహాన్‌తో మాత్రం క్లోజ్‌గా మూవ్ అయింది శ్రీ సత్య.

4/5
ఎక్కువగా ట్రోలింగ్
ఎక్కువగా ట్రోలింగ్

బిగ్ బాస్ ఇంట్లో సత్యకు ఎక్కువగా ట్రోలింగ్ ఎదురైంది. సత్య తన చేష్టలు, వెక్కిరింతలతో నెగెటివిటీని మూటగట్టుకుంది.

5/5
ఇద్దరూ కూడా గోవాలో
ఇద్దరూ కూడా గోవాలో

సత్య భాను శ్రీ ఇద్దరూ కూడా గోవాలో సందడి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఇద్దరూ పొట్టి బట్టల్లో కనిపించి కవ్విస్తున్నారు. గోవా అనేది మన సెలెబ్రిటీలకు వెకేషన్‌ డెస్టినేషన్‌లా మారింది.





Read More