PHOTOS

Ariyana Glory: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ అరియానా.. పింక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కించే పోజులు

్‌ బాస్‌ బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో మంటలు రేపుతోంది. అందాల ఆరబోతలో బౌండరీలు క్రాస్ చేసిన ఈ భామ.. వరుస ఫొటోషూట్...

Advertisement
1/5
అరియానా
అరియానా

బిగ్ బాస్ సీజన్‌-4 షోతో బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది అరియానా. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి ట్రెండింగ్‌లో వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వెంటనే బిగ్‌ బాస్ షోలో ఛాన్స్ కొట్టేసింది.  

2/5
అరియానా లేటెస్ట్ పిక్స్
అరియానా లేటెస్ట్ పిక్స్

మిగిలిన హౌస్ మేట్స్‌కు గట్టి పోటీ ఇస్తూ.. చక్కగా ఆడింది. టాప్-5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.   

3/5
అరియానా లేటెస్ట్ ఫొటోలు
అరియానా లేటెస్ట్ ఫొటోలు

ఆ క్రేజ్‌ కంటిన్యూ చేస్తున్న అరియానా.. ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తనలోని కొత్త కోణాలను పరిచయం చేస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తోంది.  

4/5
అరియానా బోల్డ్ పిక్స్
అరియానా బోల్డ్ పిక్స్

పింక్ ట్రెండ్ వేర్‌లో థైస్‌ అందాలను ఆరబోస్తూనే.. ఎద ఎత్తులను కవ్వించింది. అరియానా పిక్స్‌పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.   

5/5
అరియానా ఫొటోలు
అరియానా ఫొటోలు

అప్పుడప్పుడు టీవీ షోలలో గెస్ట్‌గా కనిపిస్తున్న అరియానా.. నెట్టింట మాత్రం ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.   





Read More