PHOTOS

Bigg Boss Arohi Rao: టు పీస్ డ్రెస్‌లో బిగ్‌బాస్ భామ ఆరోహి అందాలు..!

స్ షోతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఆరోహి రావ్. అదే క్రేజ్‌ను కంటిన్యూ చేయాలని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు ...

Advertisement
1/5
ఆరోహి రావ్
ఆరోహి రావ్

తెలంగాణ పరకాలలోని కనపర్తి అనే గ్రామంలో పుట్టి పెరిగింది ఆరోహి రావ్. ఆమె అసలు పేరు అంజలి. చిన్నప్పుడే తల్లిదండ్రులను మరణించగా.. అమ్మమ్మ దగ్గర పెరిగింది.  

2/5
ఆరోహి రావ్ పిక్స్
ఆరోహి రావ్ పిక్స్

ఆ తరువాత వరంగల్‌లో ఎంబీఏ కంప్లీట్ చేసింది. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి.. ఆరోహి రావ్‌గా పేరు మార్చుకుంది.   

3/5
ఆరోహి రావ్ ఫొటోలు
ఆరోహి రావ్ ఫొటోలు

స్డూడియో ఎన్‌లో యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించి.. ఆ తరువాత టీవీ9లో చేరింది. అక్కడి నుంచి బిగ్‌బాస్ సీజన్‌ 6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.  

4/5
బిగ్‌బాస్ ఆరోహి రావ్,
బిగ్‌బాస్ ఆరోహి రావ్,

హౌస్‌లో ఉన్నది నాలుగు వారాలే అయినా.. తన రెబలిజంతో ఆకట్టుకుంది. ఆరోహి మాటతీరుకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది.  

5/5
బిగ్‌బాస్ ఆరోహి రావ్ పిక్స్
బిగ్‌బాస్ ఆరోహి రావ్ పిక్స్

ప్రస్తుతం తన ప్రొఫెషన్‌ను కంటిన్యూ చేస్తూ.. క్రేజీ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది. లేటెస్ట్‌గా టూ పీస్ వైడ్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిస్తూ.. సెల్ఫీలు తీసుకుంది.   





Read More