PHOTOS

BIgg Boss 4 Telugu: అవినాష్ ఎలిమినేషన్ అయినట్టేనా? తప్పదా?

ason 4 Updates | బిగ్ బాస్ 4 తెలుగు చివరి అంకానికొచ్చేసింది. విన్నర్ ఎవరనేది తేలడానికి మరో 3 వారాలు మాత్రమే మిగిలుంది. మరి ఈ వారం ఎలిమి...

Advertisement
1/6
కొత్త ట్విస్ట్
కొత్త ట్విస్ట్

ఈవారం ఎలిమినేషన్ ఉండదనే వార్తలు వస్తున్నా..బిగ్‌‌బాస్ కొత్త ట్విస్ట్ ఇచ్చేలా కన్పిస్తోంది. హై డ్రామా, ఉద్వేగం, ఉత్కంఠత మధ్య ఎలిమినేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అర్ధమౌతోంది.

2/6
ఏడుగురు సభ్యులు...
ఏడుగురు సభ్యులు...

మరి ఇప్పుడు హౌస్‌లో ఉన్నది ఏడుగురు సభ్యులు. మోనాల్, అరియానా, దేత్తడి హారిక, అబిజీత్, అవినాష్, సొహైల్, అఖిల్.

3/6
ఈ వారం ఎలిమినేషన్ లో
ఈ వారం ఎలిమినేషన్ లో

ఇందులో ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నది అవినాష్, అఖిల్, అరియానా, మోనాల్‌లు.   

4/6
అవినాష్..
అవినాష్..

ఈ వారం అవినాష్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే ఈ వారం బిగ్‌బాస్ ఇవ్వబోయే ట్విస్ట్‌గా భావిస్తున్నారు.  

5/6
కానీ...
కానీ...

ఎలిమినేషన్ అయిన తరువాత ఎవిక్షన్ పాస్ ద్వారా సేవ్ చేయవచ్చని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటనేది బిగ్‌బాస్ తెరపైనే తెలుస్తుంది. 

6/6
హై డ్రాామా
హై డ్రాామా

ఎందుకంటే సీజన్ 4 తెలుగు చివరి అంకానికి చేరుకోవడంతో ఉత్కంఠ రేపడం, హై డ్రాామా చేయడం ఎంతైనా అవసరం

( Photo Courtesy: Twitter  )





Read More