PHOTOS

Flood Relief: ఆపదలో ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఆపన్నహస్తం.. కేంద్రం భారీ సహాయం

nion Govt Announced Rs 3300 Cr Fund: భారీ వర్షాలు.. వరదలతో అతలాకుతలమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆపన్నహస్తం అం...

Advertisement
1/7
Union Govt Flood Releif Fund 1
Union Govt Flood Releif Fund 1

Union Govt Flood Releif Fund: భారీ వర్షాలు.. వరదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ముంచెత్తాయి.

2/7
Union Govt Flood Releif Fund 3
Union Govt Flood Releif Fund 3

Union Govt Flood Releif Fund: తెలంగాణలో ఖమ్మం, నల్లగొండ, ఏపీలో విజయవాడ, గుంటూరు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి.

3/7
Union Govt Flood Releif Fund 5
Union Govt Flood Releif Fund 5

Union Govt Flood Releif Fund: వరదలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.

4/7
Union Govt Flood Releif Fund 7
Union Govt Flood Releif Fund 7

Union Govt Flood Releif Fund: వరద సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి.

5/7
Union Govt Flood Releif Fund 9
Union Govt Flood Releif Fund 9

Union Govt Flood Releif Fund: తీవ్రంగా నష్టం ఉండడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వస్తు సామగ్రి అందించింది.

6/7
Union Govt Flood Releif Fund 11
Union Govt Flood Releif Fund 11

Union Govt Flood Releif Fund: తాజాగా ఏపీతోపాటు తెలంగాణకు కూడా వరద సహాయం ప్రకటించింది. వరద నష్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు.

7/7
Union Govt Flood Releif Fund 13
Union Govt Flood Releif Fund 13

Union Govt Flood Releif Fund: కేంద్ర మంత్రుల పర్యటన అనంతరం కేంద్ర ప్రభుత్వం రెండూ రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు విడుదల చేస్తూ  ప్రకటించింది.





Read More