PHOTOS

Ariyana Glory: ట్రెడిషనల్ లుక్‌లో అరియానా మెరుపులు.. బిగ్ బాస్ బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా

గ్ బాస్ భామ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా  ఉంటోంది. వరుసగా ఫొటోషూట్స్‌తో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తాజాగా...

Advertisement
1/5

బ్లూ లెహంగా, వోణీలో కుర్రకారును కట్టిపాడేసింది అరియానా. డ్రెస్‌కు తగిన జ్యువెలరీ ధరించి యువరాణిలా మెరిసింది.  

2/5

నడుము అందాలు చూపిస్తూ.. వీడియోను షేర్ చేయగా నెటిజన్లు హైరానా పడిపోతున్నారు.  

3/5

సోషల్‌ మీడియా అరియానాకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే మిలియన్‌కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. బ్యాక్‌ టు బ్యాక్ ఫొటోషూట్స్‌తో మరింత పెరుగుతోంది.  

4/5

బిగ్‌బాస్‌ సీజన్‌-4లో ఎంట్రీ ఇచ్చిన అరియానా.. బుల్లితెర ప్రేక్షకులను కట్టపడేసింది. ముక్కు అవినాష్‌తో కలిసి ఓ రేంజ్‌లో సందడి చేసింది.  

5/5
అరియానా ఫొటోలు
అరియానా ఫొటోలు

ఆ తరువాత బిగ్‌బాస్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చింది. ఫైనల్‌ వరకు చేరిన అరియానా.. తెలివిగా వ్యవహరించి డబ్బుల సూట్‌కేసుతో బయటకు వచ్చేసింది.   





Read More