PHOTOS

తమన్నాను ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూశారా..! అందాలు ఆరబోసిన మిల్కీ బ్యూటీ

ల్కీ బ్యూటీ తమన్నా భాటియా వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారింది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాలతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించబోతుంది. జైలర...

Advertisement
1/5
తమన్నా సినిమాలు
తమన్నా సినిమాలు

ఆగస్టు 10న రజినీకాంత్ 'జైలర్' సినిమా విడుదల కానుండగా.. మరుసటి రోజు అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' మూవీ థియేటర్స్‌లో సందడి చేయనుంది.   

2/5
తమన్నా గ్లామర్ డోస్
తమన్నా గ్లామర్ డోస్

ఈ రెండు సినిమాల్లోనూ తమన్నానే హీరోయిన్. జైలర్ నుంచి 'నువ్వు కావాలయ్యా..' అంటూ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. తమన్నా స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ రేంజ్‌లో రీల్స్‌ చేస్తున్నారు.

3/5
తమన్నా అందాల విందు
తమన్నా అందాల విందు

నేడు భోళా శంకర్ ట్రైలర్‌ను విడుదల చేయగా.. లాయర్ పాత్రలో తమన్నా మెరిసింది. రామ్‌చరణ్‌ బాబులా యాక్ట్ చేస్తున్నాండు మెగాస్టార్‌ను పొగిడేసింది.  

4/5
తమన్నా భాటియా బికినీ ట్రీట్
తమన్నా భాటియా బికినీ ట్రీట్

మరోవైపు సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటోంది మిల్కీ బ్యూటీ. వరుస ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది.  

5/5
తమన్నా భాటియా ఫొటోలు
తమన్నా భాటియా ఫొటోలు

తగినంత పొందలేదా.. కావాలా..? ఇదిగో అంటూ క్రేజీ కామెంట్‌తో హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. ఎద అందాలు ఆరబోస్తూ.. పిచ్చెక్కించేసింది.       





Read More