PHOTOS

Tamannaah Bhatia: బటన్స్ విప్పేసి మెంటలెక్కించిన తమన్నా.. అదిరిపోయే హాట్ పోజులు

్కీ బ్యూటీ తమన్నా అటు జైలర్ సాంగ్‌తో యూట్యూబ్‌ను.. ఇటు ఘాటు పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారుకు హీటెక్...

Advertisement
1/5
తమన్నా సినిమాలు
తమన్నా సినిమాలు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకు రానుంది.  

2/5
తమన్నా గ్లామర్ డోస్
తమన్నా గ్లామర్ డోస్

ఈ మూవీ నుంచి రీసెంట్‌గా 'నువ్వు కావాలయ్యా' సాంగ్‌ను విడుదల చేయగా.. యూట్యూట్‌లో దుమ్మురేపుతోంది. తమన్నా బోల్డ్ స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.   

3/5
తమన్నా అందాల విందు
తమన్నా అందాల విందు

తమన్నా డ్యాన్స్‌కు ఆడియన్స్ మైమరచిపోతున్నారు. రజనీకాంత్‌కు కలిసి స్టెప్పులు వేసింది మిల్కీ బ్యూటీ.  

4/5
తమన్నా భాటియా బికినీ ట్రీట్
తమన్నా భాటియా బికినీ ట్రీట్

తమన్నా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించనుంది. ఆగస్టు 10న జైలర్, ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది.  

5/5
తమన్నా భాటియా ఫొటోలు
తమన్నా భాటియా ఫొటోలు

మరోవైపు సోషల్ మీడియాలో తమన్నా జోరు తగ్గించడం లేదు. హాట్ హాట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.   





Read More