PHOTOS

Sreemukhi Pics: క్లోజప్ షాట్‌లో మెంటలెక్కిచ్చిన యాంకర్ శ్రీముఖి.. టాప్ ఓపెన్ చేసి..!

ల్లితెరపై యాంకర్‌గా మెరుపులు మెరిపిస్తున్న శ్రీముఖి.. సోషల్ మీడియాల్ గ్లామర్ షోతో అలరిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ మంచి...

Advertisement
1/5
యాంకర్ శ్రీముఖి హాట్ పిక్స్
యాంకర్ శ్రీముఖి హాట్ పిక్స్

వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ తరువాత చిరంజీవి హీరోగా నటించిన భోళా శంకర్ మూవీ ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలో శ్రీముఖికి కూడా ఓ పాత్రలో మెరిసింది.

2/5
శ్రీముఖి ఫొటోలు
శ్రీముఖి ఫొటోలు

గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో శ్రీముఖి బిజీగా ఉంటోంది. చిరంజీవితో కలిసి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తోంది.  

3/5
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

చిరు-శ్రీముఖి మధ్య రొమాంటిక్ సీన్స్‌ కూడా ఉన్నాయని అంటున్నారు. ట్రైలర్‌లో ఇప్పపిటకే మేకర్స్ హింట్ ఇచ్చారు.   

4/5
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

భోళా శంకర్ హిట్ అయితే వెండితెరపై మరిన్ని అవకాశాలు దక్కుతాయని శ్రీముఖి భావిస్తోంది.  

5/5
శ్రీముఖి ఫొటోలు
శ్రీముఖి ఫొటోలు

ఇక యాంకర్‌గా శ్రీముఖి బుల్లితెరపై సందడిగా మాములుగా లేదు. ఛానల్ ఏదైనా తనదైన శైలిలో రాణిస్తోంది.  





Read More