PHOTOS

Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..

ం బ్యాంకులకు సెలవు ప్రకటించారు. జూలై 8వ తేదీ అన్నీ బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించింది ఆర్‌...

Advertisement
1/5
ప్రభుత్వ రంగ బ్యాంకు
ప్రభుత్వ రంగ బ్యాంకు

సోమవారం అంటే రేపు పలు ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆర్‌బీఐ వివరాల ప్రకారం ఈ బ్యాంకులకు సెలవులు పాటిస్తున్నారు. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు ముఖ్యంగా మణిపూర్‌లో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సెలవును పాటిస్తున్నాయి.

2/5
సెలవులు.
సెలవులు.

నాలుగు రోజులపాటు సెలవులు.. వచ్చే వారం కూడా నాలుగు రోజులపాటు బ్యాంకులకు సెలవు. కొన్ని ప్రాంతాల్లో జూలై 8, 9 రెండు రోజులపాటు బంద్‌ పాటిస్తున్నారు. ఇది కాకుండా శనివారం, ఆదివారం కూడా సెలవులు. దీంతో వచ్చే వారం పూర్తిగా నాలుగు రోజులపాటు ఈ ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులు వచ్చాయి. 

3/5
బ్యాంకు
బ్యాంకు

అంటే ఈ ప్రాంతాల్లో వారానికి కేవలం మూడు రోజులపాటు మాత్రమే వచ్చే వారం పనిచేయనున్నాయి. ఏ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయో తెలుసుకుందాం.  

4/5
మణిపూర్‌
మణిపూర్‌

జూలై 8 సోమవారం కాంగ్‌ (రథయాత్ర) మణిపూర్‌ ప్రాంతాల్లో సెలవు, జూలై 9న దృక్ప షే జే (సిక్కిం) జూలై 13 శనివారం సందర్భంగా సెలవు, ఆదివారం కూడా దేశంలో ఉన్న అన్నీ బ్యాంకులకు సెలవు. జూలై 16 హరేలా (ఉత్తరాఖండ్‌) వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

5/5
మొహర్రం
మొహర్రం

జూలై 17 మొహర్రం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహర్‌, జార్ఖంఢ్‌, జమ్మూ, కశ్మీర్‌, మేఘాలయా, మిజోరం, వెస్ట్‌ బెంగాల్‌, న్యూఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. ఇక ఈ నెల జూలై 21 వీకెండ్‌, జూలై 27, 28 దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు.





Read More