PHOTOS

Banana Peel: తొక్కే కదా అని వదిలేస్తున్నారా..?.. అరటితొక్కతో కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే షాక్ తో నోరెళ్లబెడతారు..

టి పండ్లను ఎంతో ఇష్టంతో తింటారు. అరటి పండ్లు అన్నిసీజన్ లలో లభిస్తాయ...

Advertisement
1/7
బనానా తొక్కతో లాభాలు:
బనానా తొక్కతో లాభాలు:

అరటి పండ్లు సాధారణంగా పండితే,ఎంతో నేచురల్ గా ఉంటుంది. కానీ దాన్ని కొందరు ఆర్టిఫిషియల్ గా రసాయనాలలో పండించే విధంగా చేస్తుంటారు. కెమికల్ కల్పిన నీళ్లతో బనానాలను ముంచి తీస్తుంటారు. అంతేకాకుండా.. ఇది రంగు వచ్చేలా పౌడర్ లు కూడా చల్లుతుంటారు

2/7
బనానా తొక్కతో లాభాలు:
బనానా తొక్కతో లాభాలు:
3/7
బనానా తొక్కతో లాభాలు:
బనానా తొక్కతో లాభాలు:

అరటి పండు కన్న కూడా తొక్కలో ఎంతో మన శరీరానికి ఉపయోగపడే గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా అరటి తొక్కలో విటమిన్ లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనశరరీంలో ఇమ్యునిటీని పెంచుతాయి.

4/7
బనానా తొక్కతో లాభాలు:
బనానా తొక్కతో లాభాలు:

డైలీ రాత్రిపడుకునే ముందు అరటి తొక్కను తీసుకుని మన ముఖానికి మసాజ్ చేసుకొవాలి. కాళ్లు చేతులకు కూడ మసాజ్ చేసుకుంటే, స్కిన్ స్మూత్ గా మారిపోతుంది. ముఖంపై ముడుతలు కూడా రావు. వెంట్రులకూ కూడా అరటి తొక్కతో మసాజ్ చేసుకొవచ్చు.

5/7
బనానా తొక్కతో లాభాలు:
బనానా తొక్కతో లాభాలు:

అరటి  తొక్కను చక్కెర వేసుకుని తింటే, రోగనిరోధక శక్తి ఎంతో పెరుగుతుంది. కోతులు ముఖ్యంగా అరటి పండుకంటే దాని తొక్కను ఎక్కువగా తింటాయి. అందుకే అవి అంత బలంగ ఉంటాయి. ఇక అరటి తొక్కను ఎక్కడ పడితే అక్కడ మాత్రం పడేయకూడదు.

6/7
బనానా తొక్కతో లాభాలు:
బనానా తొక్కతో లాభాలు:

అరటితొక్కతో తింటే.. మన దంతాలు తెల్లగా ముత్తంలా మారుతాయి. కొలెస్ట్రాల్ ను బీపీని తగ్గిస్తుంది. బెల్లీ ఫ్యాట్ ను కూడా తొక్క తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

7/7
బనానా తొక్కతో లాభాలు:
బనానా తొక్కతో లాభాలు:

ముఖంపై కొందరికి అవాంఛిత రోమాలు వస్తాయి. ఇలాంటి వారు బనానా తొక్కతో మసాజ్ చేసుకుంటే, అవి క్రమంగా  ఉండవు.  బనానా తొక్కతో రాగి, వెండి సామాగ్రిని క్లీన్ చేయడంలో ఉపయోగిస్తే, పాత్రలు మిల మిలా మెరుస్తాయి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)





Read More