PHOTOS

Balakrishna: బాలయ్యతో కల్కి నటి సెల్ఫీ.. పిక్స్ వైరల్..

తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఘనంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత సెలబ్రిటీలకు గ్రాండ్ రిసెప్షెన్ పార్టీ ఇచ్చింది. ఇందులో టాలీవుడ్ సహ...

Advertisement
1/6
నట సింహం
నట సింహం

ఈ రిసెప్షన్ వేడుకలో బాలయ్య హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో నట సింహంతో సీనియర్ నటీమణులు కుష్బూ, శోభన హాజరయ్యారు.

2/6
కల్కి 2898 AD
కల్కి 2898 AD

తాజాగా శోభన్ కల్కి మూవీలో శంబలా కు పెద్దదిక్కు గా ఉండే మరియం పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల తర్వాత ఈమె తెరపై కనపించి ప్రేక్షకులను అలరించింది.

3/6
శోభన
శోభన

 ఈమె బాలయ్య సరసన నారీ నారీ నడుమ మురారి, ముద్దుల కృష్ణయ్య చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.

4/6
వరలక్ష్మి పెళ్లి సందడి
వరలక్ష్మి పెళ్లి సందడి

ఈ వేడుకలో బాలయ్య, వెంకటేష్, కుష్బూ, శోభన, మంచు లక్ష్మి, ప్రభు దేవా సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

5/6
బాలయ్య
బాలయ్య

బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఈ యేడాది విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.

6/6
వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్

వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికొస్తే.. కథానాయికగా నటిస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె తన ప్రియుడిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.





Read More