PHOTOS

Ram Mandir రామ మందిరంలో త్రేతాయుగం నాటి చెట్లు

Advertisement
1/10

అయోధ్యా రాముడి సన్నిధిని అత్యంత ప్రత్యేకమైన సన్నిధిగా మలచడానికి ఏర్పాట్లు

2/10

శ్రీరాముడి రాజ్యం కాలం నాటి మొక్కలు నాటేందుకు సన్నాహాలు

3/10

త్రేతాయుగంలో ఉన్న చెట్లను రాముడి మందిరంలో ఉండేలా అటవి శాఖ ప్రణాళిక...

4/10

ప్రత్యేక స్థలాన్ని కేటాయించనున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్...

5/10

ఇందులో మామిడి, రక్త చందనం, చందనం, నాగకేసర్ వంటి చెట్లతో పాటు...

6/10

రావి, మర్రి చెట్లు,పారిజాతం, అశోకా, సీతా అశోక చెట్లు ఉండేలా ప్రణాళిక...

7/10

ఇందులో కొన్ని జాతి మెక్కలు, చెట్లు  ప్రస్తుతం అటవి శాఖ వద్ద అందుబాటులో లేవు...

8/10

వీటి కోసం నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు....

9/10

రాముడి ఆలయ నిర్మాణ చరిత్రలో నిలిచిపోనుంది.

10/10

నాలుగు కాలల పాటు నిలిచిపోయేలా శ్రీ ఆయోధ్యా రాముడి ఆలయం...





Read More