PHOTOS

Chanakya Niti: భార్యాభర్తల మధ్య ఈ 3 వస్తే ఆ సంబంధం విచ్చినం కావడానికి సమయం పట్టదు..

రాజనీతిజ్ఞుడు ఆయన చాణక్య నీతి పుస్తకంలో మనిషి జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ముందుగానే అంచనా వేసి రాసాడు. వీటికి ఎలా ప్రవర్తించా...

Advertisement
1/5
భార్యాభర్తలు
భార్యాభర్తలు

భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని నడుచుకోవాలని పెద్దలు చెప్తారు. ఒకరు తప్పు చేసిన మరొకరు సర్దుకోవాలి ఒకరికి కోపం వస్తే మరొకరు తగ్గాలి. అంతేకానీ భార్యాభర్తల మధ్య ఈ మూడు విషయాలు వచ్చాయంటే ఆ సంబంధం ఎక్కువ కాలం నిలబడదని చాణక్య చెప్తాడు.  

2/5
కోపం..
కోపం..

కోపం.. వైవాహిక జీవితంలో ఇద్దరిలో ఏ ఒక్కరికి కోపం ఎక్కువగా ఉన్న ఆ వైవాహిక జీవితం సంబంధం ఎక్కువ కాలం పాటు నిలబడదు.ఒకవేళ ఒకరి కోపం వస్తే ఇంకొకరు తగ్గి ఉంటే పర్వాలేదు కానీ ఇద్దరూ కోపోద్రిక్తులైతే ఆ సంబంధం ఎక్కువ కాలం పాటు నిలబడదు.

3/5
పోటీ..
పోటీ..

పోటీ.. ఒక భార్య భర్తల మధ్య పోటీ తత్వం కూడా ఉండకూడదు ప్రేమ సహనంతో కాకుండా పోటీ తత్వం ఇద్దరు మధ్యలో ఉంటే ఆ సంబంధం ఎక్కువ కాలం నడవదని ఆచార్య చానిక్యుడు చెప్పాడు.

4/5
అనుమానం..
అనుమానం..

అనుమానం.. అంతేకాదు ఆచార్య చాణక్య ప్రకారం వైవాహక జీవితంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అనుమానం కలవకూడదు అనుమానం కలిగితే ఆ సంబంధం ఎక్కువ కాలం పాటు నిలబడదు.

5/5
ఆచార చాణక్యుడు
ఆచార చాణక్యుడు

ఆచార చాణక్యుడు మనిషి జీవితంలో ఎదురయ్య సమస్యలు ముందుగానే గ్రహించి రచించాడు చాణక్య నీతిలో స్నేహం ప్రేమ కుటుంబ జీవితంపై దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా ఉంటాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   





Read More