PHOTOS

కేంద్ర బడ్జెట్ 2018: అరుణ్ జైట్లీ ప్రసంగం

Advertisement
1/10
బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది
బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది

కేంద్ర బడ్జెట్ 2018-19 పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న భద్రతా సిబ్బంది

2/10
బ్రీఫ్కేసుతో అరుణ్ జైట్లీ
 బ్రీఫ్కేసుతో అరుణ్ జైట్లీ

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బ్రీఫ్కేసుతో వెళ్తున్న అరుణ్ జైట్లీ

3/10
బ్రీఫ్కేసుతో కారు దిగుతున్న జైట్లీ
బ్రీఫ్కేసుతో కారు దిగుతున్న జైట్లీ

పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బ్రీఫ్కేసుతో వెళ్తున్న అరుణ్ జైట్లీ

4/10
అరుణ్ జైట్లీ భార్య సంగీతా జైట్లీ
అరుణ్ జైట్లీ భార్య సంగీతా జైట్లీ

కేంద్ర బడ్జెట్ ను లైవ్ గా వీక్షించేందుకు పార్లమెంట్ వద్దకు చేరుకున్న అరుణ్ జైట్లీ భార్య సంగీతా జైట్లీ

5/10
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం

పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం.

6/10
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం
అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం

పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం

7/10
ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్
ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్నాథ్

  బడ్జెట్ ప్రసంగం వింటున్న ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ బడ్జెట్ ప్రసంగం

8/10
బడ్జెట్ వవింటున్న ప్రముఖులు
బడ్జెట్ వవింటున్న ప్రముఖులు

కేంద్ర బడ్జెట్ ప్రసంగం వింటున్న యుపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్సు చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఇతరులు

9/10
టీవీ షోరూంలో బడ్జెట్ వీక్షణ
టీవీ షోరూంలో బడ్జెట్ వీక్షణ

టీవీ షోరూంలో కేంద్ర బడ్జెట్ 2018- 2019 ప్రసంగాన్నిచూస్తున్న ప్రజలు

10/10
నిరసన ప్రదర్శన
నిరసన ప్రదర్శన

కేంద్ర బడ్జెట్ 2018- 2019కి వ్యతిరేకంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద పోస్టర్లతో నిరసన ప్రదర్శన





Read More