PHOTOS

Shalini Pandey Photos: రచ్చ లేపిన షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి బ్యూటీ హాట్‌ ట్రీట్ చూస్తే ఫ్యూజులు అవుట్

ot: అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన షాలినీ పాండే.. ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ క్రేజ్‌ను...

Advertisement
1/5
అర్జున్ రెడ్డి షాలినీ పాండే
అర్జున్ రెడ్డి షాలినీ పాండే

షాలినీ పాండేకు పెద్దగా అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కళ్యాణ్‌ రామ్ సరసన 118 సినిమాలో యాక్ట్ చేసింది. ఎన్టీఆర్ కథనాయకుడు మూవీలో కూడా మెరిసింది. మహానటి మూవీలో కీర్తి సురేష్‌ ఫ్రెండ్ క్యారెక్టర్ పోషించింది.

2/5
షాలినీ పాండే పిక్స్
షాలినీ పాండే పిక్స్

తమిళ్, హిందీ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది షాలినీ పాండే. ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.  

3/5
షాలినీ పాండే లేటెస్ట్ పిక్స్
షాలినీ పాండే లేటెస్ట్ పిక్స్

తెలుగులో ఈ అమ్మడు చేతిలో ఆఫర్లు ఏమి లేవు. హిందీలో చివరగా రణ్‌బీర్ సింగ్‌కు జంటగా జయేష్‌భాయ్ జోర్దార్ మూవీలో నటించింది.  

4/5
షాలినీ పాండే హాట్ పిక్స్
షాలినీ పాండే హాట్ పిక్స్

ప్రస్తుతం మహాజత్ అనే సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఈ సినిమా తరువాత మరో మూవీకి సైన్ చేయలేదు.  

5/5
షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోలు
షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోలు

మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. హాట్‌ ఫోటో షూట్స్‌తో రచ్చ లేపుతోంది. తాజాగా మతిపోగేట్టే పిక్స్‌ను షేర్ చేసింది. మీరూ చూసేయండి.  





Read More