PHOTOS

Ariyana Pics : అరియానా? ఇలియానా?.. ఆ నడుము ఏంట్రా బాబోయ్.. పిక్స్ వైరల్

ోతో అరియానాకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్‌తో సినిమాల్లో మాత్రం ఆఫర్లను దక్కించుకోలేకపోతోంది. కేవలం అరియానా బుల్లితెరకే పరిమితమవ...

Advertisement
1/5
అర్జీవి అనడంతో అరియానా ఫేమస్
అర్జీవి అనడంతో అరియానా ఫేమస్

యూట్యూబ్‌లో యాంకరింగ్, ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్న అరియానా ఓ సందర్భంలో ఆర్జీవీ కంటపడింది. నీ తొడలు బాగున్నాయ్ అని అర్జీవి అనడంతో అరియానా ఫేమస్ అయింది.

2/5
తొడల కామెంట్లతో
తొడల కామెంట్లతో

ఆర్జీవీ తొడల కామెంట్లతోనే అరియానాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే బోల్డ్ పాపగా ఎంట్రీ ఇచ్చినా కూడా అరియానా తన మార్క్ వేసింది.

3/5
మంచి ఇమేజ్‌తోనే
మంచి ఇమేజ్‌తోనే

బిగ్ బాస్ ఇంటి నుంచి మంచి ఇమేజ్‌తోనే అరియానా బయటకు వచ్చింది. కానీ అరియానా కెరీర్ మాత్రం ఏమీ అంతగా ఊపందుకోలేదు.

4/5
ఒక్క సినిమాలోనే
ఒక్క సినిమాలోనే

అనుభవించు రాజా అనే ఒక్క సినిమాలోనే అరియానా కనిపించింది. ఇంత వరకు ఆమె మరో సినిమాకు సైన్ చేసినట్టుగా కనిపించడం లేదు.

5/5
హాట్ ఫోటో షూట్లతో
హాట్ ఫోటో షూట్లతో

బుల్లితెరపైనే అడపాదడపా షోలు చేసుకుంటూ ఇలా అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో అందరినీ మెప్పిస్తుంటుంది. తాజాగా తన నడుము అందాలను ఇలా బహిర్గతపర్చింది.





Read More