PHOTOS

Anupama Parameswaran: తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ

హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చించి కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ...

Advertisement
1/9
తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ (Image Courtesy: Instagram)

తెలుగు బాగానే మాట్లాడే అనుపమకి తెలుగు రాయాలన్న మక్కువ మొదలైంది. దీంతో ఈ భామ అ.. ఆ..లు నేర్చుకుంటూ తెలుగు రాయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేసింది. కొత్త లక్ష్యాన్ని ఇప్పుడే మొదలెట్టానని, థ్యాంక్స్ గోపీ గారు అంటూ పోస్ట్ చేసింది. 

2/9
తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ (Image Courtesy: Instagram)
తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ (Image Courtesy: Instagram)

తెలుగు వచ్చినా.. రాకపోయిన ఇంగ్లీషులో మాట్లాడే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో.. అనుపమ పరమేశ్వరన్ తెలుగు రాయడం నేర్చుకోవడంపై టాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 

3/9
తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ (Image Courtesy: Instagram)
తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ (Image Courtesy: Instagram)

అనుపమ పరమేశ్వరన్... ఇప్పటివరకు వరుసగా.. అ ఆ, ఉన్నది ఒకటే జిందగీ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్ యూ చిత్రాల్లో నటించింది. 

4/9
Actress Anupama Parameswaran
Actress Anupama Parameswaran
5/9
తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ (Image Courtesy: Instagram)
తెలుగు రాయడం నేర్చుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ (Image Courtesy: Instagram)
6/9
Actress Anupama Parameswaran
Actress Anupama Parameswaran
7/9
8/9

9/9
Actress Anupama Parameswaran
Actress Anupama Parameswaran

Read More