PHOTOS

Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

s అనుపమ అందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. అనుపమ చేసే అందాల ప్రదర్శనకు, చీరకట్టుకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా ఆమె కొప్...

Advertisement
1/5
స్టార్ స్టేటస్
స్టార్ స్టేటస్

కేరళ కుట్టి అయిన అనుపమ తెలుగు నాటే ఎక్కువగా ఫేమస్ అయింది. ఇక్కడే ఆమెకు స్టార్ స్టేటస్ వచ్చింది. ఆమె కెరీర్‌లో ఎక్కువగా చేసింది కూడా తెలుగు సినిమాలే.

2/5
చిత్రాలు వర్కౌట్ కాకపోయినా
చిత్రాలు వర్కౌట్ కాకపోయినా

అనుపమ అందం కావాల్సినంత ఉంది కానీ అదృష్టం మాత్రం అంతగా లేదనిపిస్తుంది. అనుపమ నటించే చిత్రాలు వర్కౌట్ కాకపోయినా ఆమెకు మాత్రం క్రేజ్ తగ్గలేదు.

3/5
కార్తికేయ 2, 18 పేజెస్
కార్తికేయ 2, 18 పేజెస్

గత ఏడాది మాత్రం అనుపమకు బాగానే కలిసి వచ్చింది. నిఖిల్‌తో కలిసి నటించిన కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

4/5
డీజే టిల్లు సీక్వెల్‌లో
డీజే టిల్లు సీక్వెల్‌లో

ఇప్పుడు అనుపమకు ఫుల్ క్రేజ్ వచ్చింది. వరుసగా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా అనుపమను తీసుకున్నారు.

5/5
కొప్పున పూలు
కొప్పున పూలు

తాజాగా జుట్టుకు ఆయిల్ పెట్టుకుని, ఇలా కొప్పున పూలు పెట్టుకుని అనుపమ కనిపించింది. తనకు నచ్చదని, చీ అంటూ ఫోటోలను షేర్ చేసింది.





Read More