PHOTOS

Anupama Parameswaran Brother : హ్యాపీ బర్త్ డే బామ్మర్ది!.. అనుపమ తమ్ముడిపై నెటిజన్ల సెటైర్లు.. చిన్ననాటి పిక్స్ వైరల్

నుపమ సోదరుడు అక్షయ్ బర్త్ డే నేడు. ఈ సందర్బంగా తన తమ్ముడికి విషెస్ చెబుతూ అనుపమ వేసిన పోస్ట్, షేర్ చేసిన చిన్న...

Advertisement
1/5
మంచి ఫాలోయింగ్
మంచి ఫాలోయింగ్

అనుపమకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అనుపమ తన క్యూట్ ఫోటోలతో అందరినీ కట్టిపడేస్తుంటుంది.

2/5
చిన్ననాటి ఫోటో
చిన్ననాటి ఫోటో

అనుపమ ఎక్కువగా చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలానే తన తమ్ముడిని ఆడుకునే తీరు కూడా అందరినీ మెప్పిస్తుంది.

3/5
ఆటలు, ఫోటోలు
ఆటలు, ఫోటోలు

అక్కాతమ్ముళ్ల ఆటలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు అనుపమను ఇష్టపడే వారంతా కూడా అనుపమ తమ్ముడు అక్షయ్‌ను ఆడేసుకుంటున్నారు.

4/5
అక్షయ్ బర్త్ డే
అక్షయ్ బర్త్ డే

అనుపమ తమ్ముడు అక్షయ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా చిన్న నాటి ఫోటోలను షేర్ చేసింది అనుపమ. ఈ ఫోటోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

5/5
బామ్మర్ది పార్టీ లేదా?
బామ్మర్ది పార్టీ లేదా?

కామెంట్లలో బామ్మర్ది అనే పదం తప్పా ఇంకోటి కనిపించడం లేదు. బామ్మర్ది పార్టీ లేదా? అని అడిగేస్తున్నారు.  





Read More