PHOTOS

Anil Ambani House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. అద్భుతమైన ప్యాలెస్.. అనిల్ అంబానీ ఇంటి లేటెస్ట్ పిక్స్ చూశారా..!

ముఖేష్ అంబానీ సోదరుడు, ఒకప్పుడు ప్రపంచంలోనే ఆరో అత్యంత సంపన్న వ్యాపారవేత్త అయిన అనిల్ అంబానీ ప్రస్తుతం భారీగా అప్పుల్లో కురుకుపోయారు. ...

Advertisement
1/9
అనిల్ అంబానీ ఇంటి ఫోటోలు
అనిల్ అంబానీ ఇంటి ఫోటోలు

ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో అనిల్ అంబానీ నివసిస్తున్నారు. ఆయన ఇల్లు 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మొత్తం 17 అంతస్తుల్లో నిర్మించారు.  

2/9
అనిల్ అంబానీ
అనిల్ అంబానీ

అత్యాధునిక వసతులతో ఇంటిని నిర్మించారు. హెలిప్యాడ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గ్యారేజ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.   

3/9
అనిల్ అంబానీ నివాసం ధర
అనిల్ అంబానీ నివాసం ధర

ఈ ఇంట్లో విలాసవంతమైన రూములు ఉన్నాయి. అనిల్ అంబానీ ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ నివసిస్తోంది.  

4/9
అనిల్ అంబానీ
అనిల్ అంబానీ

ఈ ఇల్లు అద్భుతమైన ప్యాలెస్ మాదిరి ఉంటుంది. ఇంటీరియర్ డెకరేషన్ కోసం చాలా ఖర్చు చేశారు.   

5/9
అనిల్ అంబానీ నివాసం
అనిల్ అంబానీ నివాసం

ఇంట్లో ఎంటర్ అవ్వగానే.. ఇంటీరియర్ డిజైన్ మెస్మరైజ్ చేస్తుంది. ఇంటిని విదేశీ ఇంటీరియర్ డిజైనర్లతో అలకరించారు.  

6/9
అనిల్ అంబానీ ఇల్లు అడ్రస్
అనిల్ అంబానీ ఇల్లు అడ్రస్

ఫర్నీచర్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్‌నేషనల్ బ్రాండ్స్‌ను ఉపయోగించారు.  

7/9
అనిల్ అంబానీ వార్తలు
అనిల్ అంబానీ వార్తలు

అనిల్ అంబానీ, అతని భార్యకు పురాతన డిజైన్లు అంటే ఇష్టం. ఇంటీరియర్ డెకరేషన్ పురాతన శైలిలో ఉంటుంది.   

8/9
అనిల్ అంబానీ ఇంటి పిక్స్
అనిల్ అంబానీ ఇంటి పిక్స్

ఇంటి అలంకరణకు డిఫరెంట్ కలర్స్ ఉపయోగించారు. ఇంటి వేర్వేరు గదులు వేర్వేరు డిజైన్లు, డిఫరెంట్ కలర్స్‌తో ఉంటాయి.   

9/9
అనిల్ అంబానీ నివాసం
అనిల్ అంబానీ నివాసం

ఈ ఇంటి విలువ రూ.5 వేల కోట్లు ఉంటుందని అంచనా. నిర్వహణకు కూడా భారీగానే ఖర్చు అవుతోందట.   





Read More