PHOTOS

Anchor Varshini Photoshoot : అందాల ఆటంబాంబ్.. టాప్ లేపేసిన యాంకర్ వర్షిణి.. పిక్స్ వైరల్

కర్ వర్షిణి సోషల్ మీడియాలో ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక వర్షిణి అ...

Advertisement
1/5
వర్షిణికి ఫుల్ డిమాండ్
వర్షిణికి ఫుల్ డిమాండ్

యాంకర్ వర్షిణికి బుల్లితెరపై మంచి క్రేజ్ వచ్చింది. వెండితెరపైనా వెలిగిపోయేందుకు ట్రై చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ వర్షిణికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

2/5
వర్షిణికి ఫుల్ క్రేజ్
వర్షిణికి ఫుల్ క్రేజ్

ఢీ, కామెడీ స్టార్స్ వంటి షోలతో వర్షిణికి ఫుల్ క్రేజ్ వచ్చింది. బుల్లితెరపై పండుగ ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రాంలలో మెరుస్తూ తనకు వచ్చీ రానీ స్టెప్పులు వేసి నవ్వించేసేది.

3/5
బుల్లితెరకు దూరంగా
బుల్లితెరకు దూరంగా

సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు వస్తుండటంతో బుల్లితెరకు దూరంగా ఉంటోంది. అయితే ఆమె నటించిన మళ్లీ మొదలైంది చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

4/5
సమంత శాకుంతలం సినిమా.
సమంత శాకుంతలం సినిమా.

వర్షిణి ఇప్పుడు సమంత శాకుంతలం సినిమా కోసం ఎదురుచూస్తోంది. మరి కొన్ని చిత్రాలు కూడా వర్షిణి చేతిలో ఉన్నాయి.

5/5
అందాల ఆటంబాంబు
అందాల ఆటంబాంబు

వర్షిణి అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందాల ఆటంబాంబుగా మారింది. ఆమె ఎద అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.





Read More