PHOTOS

Varshini Sounderajan Pics : పొట్టి గౌనులో యాంకర్ వర్షిణి.. అంతకు మించి అనేలా అందాల ప్రదర్శన

ర్ వర్షిణి తాజాగా ఫోటో షూట్‌తో మంట పెట్టేసింది. వర్షిణి ఇలా పొట్టి బట్టల్ల...

Advertisement
1/5
బుల్లితెరపై వర్షిణి క్రేజ్
బుల్లితెరపై వర్షిణి క్రేజ్

యాంకర్ వర్షిణి బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ముందుగా అందరికీ ఆకట్టుకుంటుంది. అందులో అభిజిత్, వర్షిణి జోడికి అంతా ఫిదా అయ్యారు.

2/5
ఢీ షోతో ఫుల్ డిమాండ్
ఢీ షోతో ఫుల్ డిమాండ్

ఢీ షోతో బుల్లితెరపై యాంకర్ వర్షిణికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొదట్లో డ్యాన్సు రాదని, స్టెప్పులు వేయలేదని సెటైర్లు వేసేవారు. కానీ సీజన్ ముగిసే సరికి అంతో ఇంతో నేర్చుకుని ఢీ స్టేజ్ మీద డ్యాన్సులు వేసింది.

3/5
బుల్లితెరపై వర్షిణి డిమాండ్‌
బుల్లితెరపై వర్షిణి డిమాండ్‌

బుల్లితెరపై మంచి పీక్స్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చింది వర్షిణి. ఈటీవీ నుంచి వెళ్లి స్టార్ మాలో జాయిన్ అయింది. కామెడీ స్టార్స్ చేసింది. అలా బుల్లితెరపై తనకంటూ డిమాండ్‌ను క్రియేట్ చేసుకుంది.

4/5
సినిమాల మీదే వర్షిణి ఫోకస్
సినిమాల మీదే వర్షిణి ఫోకస్

బుల్లితెరపై మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సిల్వర్ స్క్రీన్ ఆఫర్లు వచ్చాయి. దీంతో వర్షిణి సినిమాల మీదే ఫోకస్ పెట్టేసింది. మళ్లీ మొదలైంది, సమంత శాకుంతలం వంటి చిత్రాలు చేసింది.

5/5
వర్షిణి పొట్టి బట్టలు
వర్షిణి పొట్టి బట్టలు

వర్షిణి చేతిలో ఇప్పుడు కొన్ని సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో ఇలా పొట్టి బట్టలు వేసుకుని ఆహాలో చేస్తోన్న డ్యాన్స్ ఐకాన్ షోకోసం వచ్చింది.





Read More