PHOTOS

Anchor Sreemukhi: మరోసారి అందాల బ్లాస్ట్ చేసిన శ్రీముఖి, లేటెస్ట్ పిక్స్ వైరల్

ుఖి తన అందాలతో కుర్రకారు మతిపోగోడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట విపరీతం...

Advertisement
1/6
యాంకర్ శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి

తెలుగు టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. అంతేకాకుండా బ్యూటిపుల్ యాంకర్ కూడా.   

2/6
యాంకర్ శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి

పటాస్ షోతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.  

3/6
యాంకర్ శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి

ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి తన ఆటతీరుతో మంచి గుర్తింపు దక్కించుకుంది.  

4/6
యాంకర్ శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి

బిగ్ బాస్ షో క్రేజ్ తో ఈ అమ్మడుకు సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.    

5/6
యాంకర్ శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి

తెలుగులో ఎక్కువ సంపాదించే యాంకర్లలో శ్రీముఖి ఒకరు.   

6/6
యాంకర్ శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి

ప్రస్తుతం ఈ బ్యూటీ తన హాట్ లుక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.   





Read More