PHOTOS

Anchor Sreemukhi: నడుము అందాలు ఆరబోస్తూ శ్రీముఖి హాట్ ట్రీట్.. రామ్ములమ్మ పోజులు నెక్ట్స్‌ లెవెల్

టాస్ షో ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. తన మాటతీరు, అందచందాలతో స్టార్ యాంకర్‌గా ఎదిగింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గ...

Advertisement
1/5
యాంకర్ శ్రీముఖి పిక్స్
యాంకర్ శ్రీముఖి పిక్స్

తాజాగా బీబీ జోడీ షో ఫైనల్ సందర్భంగా సరికొత్త డ్రెస్‌లో దుమ్ములేపింది శ్రీముఖి. నడుము అందాలు ఆరబోస్తూ.. స్టైలిష్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది.   

2/5
శ్రీముఖి ఫొటోలు
శ్రీముఖి ఫొటోలు

ఛానెల్ ఏదైనా తన మాటతీరుతో ఇట్టే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇటు బుల్లితెరపై షోలు చేస్తూనే.. సినిమాల్లో నటిస్తోంది.  

3/5
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

బిగ్‌ బాస్ షోతో రాములమ్మ క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్‌బాస్  సీజన్ 3లో టైటిల్ కోసం గట్టిగానే ప్రయత్నించి.. రన్నరప్‌గా నిలిచింది.  

4/5
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు
శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు

ఇటీవల తన బర్త్‌ డే సందర్భంగా థాయిలాండ్‌ టూర్‌కు వెళ్లొచ్చింది శ్రీముఖి. అక్కడే ఫ్యామిలీతో సెలబ్రేషన్స్‌ చేసుకుంది.   

5/5
శ్రీముఖి ఫొటోలు
శ్రీముఖి ఫొటోలు

తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫొటోలు మాత్రం నెక్ట్స్‌ లెవెల్ అని చెప్పొచ్చు. నాభి చూపిస్తునే చేయి అడ్డుపెట్టుకుని నడుము అందాలు చూపించి పిచ్చెక్కిస్తోంది.   





Read More