PHOTOS

Anchor Anasuya: ఏం అందం మావ.. వెకేషన్ పిక్స్‌తో పిచ్చెక్కించిన అనసూయ..!

‌కు గుడ్ బై చెప్పేసిన అనసూయ.. వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారిపోయింది. వెండితెరపై తన నటనతో అలరిస్తునే.. సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు...

Advertisement
1/5
అనసూయ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ లేటెస్ట్ ఫొటోస్

కొత్త సంవత్సరంలో ఫస్ట్ టైమ్ వెకేషన్‌కు వెళ్లిన ఈ భామ.. విదేశీ బీచ్‌ల్లో అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

2/5
యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ

సినిమాల్లో నటిస్తూనే.. వెబ్‌ సిరీస్‌లకు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు తెలిసింది.  

3/5
అనసూయ పిక్స్
అనసూయ పిక్స్

ఈ వెబ్‌ సిరీస్‌లో మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌ను అనసూయ పోషించనున్నట్లు సమాచారం. సినిమా మొత్తం అనసూయ పాత్ర చుట్టే తిరుగుతుందట.  

4/5
యాంకర్ అనసూయ ఫొటోలు
యాంకర్ అనసూయ ఫొటోలు

కన్యాశుల్కం వెబ్‌ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. స్టార్ డైరెక్టర్ క్రిష్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

5/5
అనసూయ
అనసూయ

'అరి' అనే ఓ సినిమాలోనూ అనసూయ నటిస్తోంది. జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.   





Read More