PHOTOS

Anchor Anasuya: యాంకర్ అనసూయ అదిరిపోయే ఫొటోషూట్.. రంగమ్మత్త కిర్రాక్ స్టిల్స్

సూయ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన ఈ భామ.. నటిగా ఆడియన్స్‌ను అలరిస్తోంది. బుల్లితెర ప్రేక్...

Advertisement
1/5
అనసూయ భరద్వాజ్
అనసూయ భరద్వాజ్

సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులతో అనసూయ ఆకట్టుకుంటోంది. వరుస ఫోటోషూట్స్‌తో దుమ్ములేపుతోంది.  

2/5
అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
అనసూయ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

అనసూయ సినిమాల కంటే.. కాంటవర్సీలతోనే సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్ అయింది. అనసూయ ఏ పోస్ట్ చేసినా.. నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.  

3/5
అనసూయ పిక్స్
అనసూయ పిక్స్

తనను ట్రోల్ చేసే వారికి కూడా ఈ యాంకరమ్మ దీటుగా సమాధానం ఇస్తోంది. ఆ మధ్య ఆంటీ అని పిలవడంపై పెద్ద రచ్చ జరిగిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.   

4/5
యాంకర్ అనసూయ ఫొటోలు
యాంకర్ అనసూయ ఫొటోలు

తాజాగా ఓ హోటల్‌ను సందర్శించి అనసూయ.. అదిరిపోయే స్టిల్స్‌తో ఫోటోలకు పోజులిచ్చింది.   

5/5
అనసూయ
అనసూయ

రెడ్ లెహంగా ధరించి.. మత్తెక్కించే చూపులతో రంగమ్మత్త ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  





Read More