PHOTOS

Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్

i Pic యాంకర్ అనసూయ తాజాగా బికినీలో కనిపించింది. ఇంత వరకు బికినీలో కనిపించిన దాఖలాలు లేవు. బికినీ ఫోటోలు షేర్ చేయమని అభిమానులు అడిగినా న...

Advertisement
1/5
అనసూయ అందాలకు
అనసూయ అందాలకు

యాంకర్ అనసూయ అందాలకు నెట్టింట్లో ఉండే గిరాకీ అందరికీ తెలిసిందే. అనసూయ అందాల ఆరబోత ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తూనే ఉంటుంది.

2/5
సోషల్ మీడియాలో
సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చిన టైంలో చీరకట్టుతో కనిపించడం, నాభి అందాలు చూపించడం, నడుము ఒంపులతో ఆడియెన్స్‌ను కట్టిపడేయడం అనసూయకు బాగానే తెలుసు.

3/5
పెద్ద కొడుకు టీనేజ్‌లోకి
పెద్ద కొడుకు టీనేజ్‌లోకి

తాజాగా సండేను అనసూయ బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టుగా ఉంది. తన పెద్ద కొడుకు టీనేజ్‌లోకి వచ్చాడని చెబుతూ బర్త్ డే విషెస్ చెప్పింది అనసూయ.

4/5
ఫ్యామిలీ అంతా
ఫ్యామిలీ అంతా

ఇక ఇలా సండే ఉదయం పూట హీట్ పెంచేసింది అనసూయ. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు ఆడేస్తూ కనిపించింది. ఫ్యామిలీ అంతా కూడా చిల్ అవుతోంది.

5/5
బికినీలో కనిపించి
బికినీలో కనిపించి

అనసూయ ఇలా మొదటి సారిగా బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. అనసూయ బికినీ అందాలు ఇప్పుడు అదరహో అనిపించేలా ఉన్నాయి.





Read More