PHOTOS

Anasuya Pics: అందం అమ్మాయి అయితే అచ్చం నీలా ఉంటుంది.. అనసూయ లేటెస్ట్‌ పిక్స్‌పై క్రేజీ కామెంట్స్

రద్వాజ్ అదిరిపోయే ఫొటోషూట్స్‌తో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్‌ ఫ్యాన్స్‌కు సండే ట్రీట్ ఇచ్చింది. 'అందం అమ్మయితే అచ్చం...

Advertisement
1/5
అనసూయ లేటెస్ట్ ఫొటోస్
అనసూయ లేటెస్ట్ ఫొటోస్

బుల్లితెరకు ఎప్పుడో గుడ్‌ బై చెప్పిన అనసూయ.. పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టింది.  

2/5
యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ

నటిగా మంచి అవకాశాలు దక్కించుకుంటూ వెండితెరపై అభిమానులను అలరిస్తోంది. 

3/5
అనసూయ పిక్స్
అనసూయ పిక్స్

మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తోంది.

4/5
యాంకర్ అనసూయ ఫొటోలు
యాంకర్ అనసూయ ఫొటోలు

తాజాగా షేర్ చేసిన పిక్స్ కుర్రకారు గుండెలను క్లీన్ బౌల్డ్ చేస్తున్నాయి. పింక్ చుడీదార్‌లో అదిరిపోయే స్మైల్‌తో ఆకట్టుకుంది.  

5/5
అనసూయ
అనసూయ

అనసూయ సింపుల్‌గా ఫొటోలకు పోజులు ఇచ్చినా.. ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులు అవుతున్నారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి.  





Read More