PHOTOS

Anasuya Saree Photos : అందానికి అడ్రస్‌.. చీరకట్టులో అనసూయ.. చూస్తే మహిళలకు అసూయే

hoot     అందానికే అడ్రస్‌గా నిలిచే అనసూయకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె అందాల ఆరబోత, చీరకట్టు ఎప్పుడూ హాట్...

Advertisement
1/5
యాంకర్‌గా బుల్లితెరపై
యాంకర్‌గా బుల్లితెరపై

యాంకర్‌గా బుల్లితెరపై అనసూయ వేసిన ముద్ర.. నటిగా వెండితెరపై వేసిన ముద్ర అందరికీ తెలిసిందే. అటు గ్లామర్‌గా కవ్విస్తూనే ఇటు నటిగా మెప్పిస్తూ వచ్చింది.

2/5
అనసూయ కెరీర్‌
అనసూయ కెరీర్‌

అనసూయ కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ పాత్రలెన్నో పోషించింది. క్షణం, రంగస్థలం సినిమాలోని అనసూయ నటనను చూసి టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా ముగ్దులయ్యారు.

3/5
రంగమ్మత్త పాత్ర..
రంగమ్మత్త పాత్ర..

రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రతో అందరినీ మెప్పించింది. అయితే మళ్లీ ఆ స్థాయి పాత్రలో అనసూయ అలరించలేకపోయింది. పుష్పలో వేసిన దాక్షాయణి పాత్ర ట్రోలింగ్‌కు గురైంది.

4/5
బుల్లితెరకు దూరం..
బుల్లితెరకు దూరం..

ఇప్పుడు అనసూయ పూర్తిగా బుల్లితెరకు దూరమైంది. అక్కడ కాన్సెప్టులు, టీఆర్పీ స్టంట్లు చూసి అనసూయకు విసుగెత్తినట్టుంది. అందుకే సినిమాల మీదే తన ఫోకస్ పూర్తిగా పెట్టేసింది.

5/5
అందానికి అడ్రస్‌లా
అందానికి అడ్రస్‌లా

అనసూయ మాత్రం సోషల్ మీడియాను వదలడం లేదు. నెట్టింట్లో తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటోంది. తాజాగా చీరకట్టులో అనసూయను చూస్తే.. అందానికి అడ్రస్‌లా.. అందరికీ అసూయ పుట్టేలా ఉంది.





Read More