PHOTOS

Anasuya Bharadwaj Photos: బికినీలో కాక రేపుతున్న రంగమ్మత్త..సమ్మర్ ట్రీట్ ఇచ్చేసిందిగా!

Anasuya Bharadwaj Bikini Photos: ఒకపక్క జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన అనసూయ భరద్వాజ్ పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్య క...

Advertisement
1/5
అనసూయ భరద్వాజ్ ఫోటోలు
అనసూయ భరద్వాజ్ ఫోటోలు

ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి జబర్దస్త్ తో సూపర్ క్రేజ్ దక్కించుకున్న యాంకర్ అనసూయ ఈ మధ్య యాక్టర్ అవతారం ఎత్తింది. రంగమ్మత్త పాత్రతో మంచి క్రేజ్ దక్కడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు దక్కాయి. 

2/5
అనసూయ భరద్వాజ్ హాట్ ఫోటోలు
అనసూయ భరద్వాజ్ హాట్ ఫోటోలు

అయితే ఒక పక్క సినిమాలను మరోపక్క జబర్దస్త్ మేనేజ్ చేయలేకపోతున్నానని వంకతో ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పింది. అయితే ఆ తర్వాత జబర్దస్త్ లో డబల్ మీనింగ్ జోకులు ఉండడం వల్ల తన గుడ్ బై చెప్పినట్లు చెప్పుకొచ్చింది. 

3/5
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు

ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతానికి తన భర్త పిల్లలతో కలిసి థాయిలాండ్ వెకేషన్ కి వెళ్లిన ఈ భామ తన హాట్ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

 
4/5
అనసూయ భరద్వాజ్ ఫోటోషూట్
అనసూయ భరద్వాజ్ ఫోటోషూట్

 నిన్న భర్తతో కలిసి లిప్ లాక్ ఫోటోలను షేర్ చేయగా తాజాగా బికినీ వీడియోని షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో ఆమె అందాలన్నీ చూసి అభిమానులు రక రకాల కామెంట్లు పెడుతున్నారు. 

 
5/5
అనసూయ భరద్వాజ్ బికినీ ఫోటోలు
అనసూయ భరద్వాజ్ బికినీ ఫోటోలు

మరి ఇంకెందుకు ఆలస్యం అనసూయ అందాలను మీరు కూడా చూసేయండి మరి.  





Read More