PHOTOS

Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్

: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 నడుస్తోంది. ఇందులో భాగంగా వివిధ కంపెనీల స్మార్ట్ ఫోన్ల...

Advertisement
1/5
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్

Samsung Galaxy Tab S6 Lite Features and price

1.4 అంగుళాల స్క్రీన్‌తో ఆక్టా కోర్ క్వాల్‌కామ్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. 16 ఎం కలర్ సపోర్ట్ , టీఎఫ్‌టి స్క్రీన్ ఉన్నాయి. విద్యార్ధులకు బెస్ట్ ట్యాబ్ ఇది. నోట్, ఇన్‌పుట్, గ్రాఫిక్స్, ప్రజంటేషన్లకు అనువుగా ఉంటుంది. ప్రైమరీ కెమేరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమేరా 5 మెగాపిక్సెల్ ఉంటాయి. డాల్బీ ఆట్మోస్ 3డి సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ 20,999 రూపాయలకు 32 శాతం డిస్కౌంట్ అనంతరం లభించనుంది

2/5
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్

MI Pad 6 Features and Price

ఇది కూడా విద్యార్ధులకు అనువుగా ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రోసెసర్ ఉంటుంది. 2.8 కే రిజల్యూషన్ ఉంటుంది. ఫ్రంట్ కెమేరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీతో క్లారిటీ ఉంటుంది. ఆన్‌లైన్ తరగతులు, వీడియో కాన్ఫరెన్స్‌లకు బాగుంటుంది. డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ట్యాబ్ ధ 25,999 రూపాయలు

3/5
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్

Honor Pad X3 Features and Price

ఇది 11.5 అంగుళాల స్క్రీన్‌తో 2 కే రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 685 ప్రోసెసర్ ఉంటుంది. ఈ ట్యాబ్ బ్యాటరీ ఏకంగా 7250 ఎంఏహెచ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ట్యాబ్ చాలా చాలా తక్కువ. కేవలం 13,999 రూపాయలు మాత్రమే.

4/5
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్

Lenovo Tab Plus Octa JBL Features and Price

ఇది కూడా 11 అంగుళాల స్క్రీన్‌తో 2 కే రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ హేలియో జి99 ఓక్టా ప్రోసెసర్ ఉంటుంది. గేమింగ్ కోసం బాగుంటుది. ర్యామ్ కూడా ఎక్కువ కావడంతో పని తీరు వేగంగా ఉంటుంది. ఇందులో జేబీఎల్ హైఫై స్పీకర్లు ఉంటాయి. 1 టీబీ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ ట్యాబ్ ధర కేవలం 22,990 రూపాయలు మాత్రమే

5/5
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్
Amazon Sale 2024: అమెజాన్‌లో ఈ 5 ట్యాబ్‌లపై ఏకంగా 74 శాతం డిస్కౌంట్, లిమిటెడ్ ఆఫర్

OnePlus Pad Go Feaures and Price

ఇది 11.35 అంగుళాల స్క్రీన్‌తో 2.4 కే రిజల్యూషన్ కలిగి ఉటుంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ హేలియో జి80 ప్రోసెసర్ ఉంది. డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ ఉంది. బ్యాటరీ అయితే ఏకంగా 8000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ ధర కేవలం 21,99 రూపాయలు మాత్రమే.





Read More