PHOTOS

Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే

రస్తుతం ట్రెండ్ అంతా ఫోల్టబుల్ ఫోన్స్‌దే నడుస్తోంది. మీరు కూడా ఫోల్డబుల్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి సమయం. ఓ వైపు ధరలు తగ్గడమే కాకుండా ఫ్ల...

Advertisement
1/6
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో మోటోరోలా, టెక్నో, ఒప్పో వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోల్డబుల్ ఫోన్లు 30-35 వేలకే అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన ఈ సేల్ మరో వారం రోజులు మాత్రమే కొనసాగవచ్చు. ఈ బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్ల డీల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

2/6
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే

Motorola Razr 40 Price and Features

మోటోరోలా లాంచ్ చేసిన ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల ఫోల్డబుల్ ఫోన్లలో ఇదొకటి. ఇందులో 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.9 ఇంచెస్ స్క్రీన్ ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర 33,749 రూపాయలు మాత్రమే. కొన్ని బ్యాంకు కార్డులతో అదనంగా మరో 1000 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చు

3/6
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే

Samsung Galaxy Z Flip 3 Price and Features

శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్టబుల్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో బారీ డిస్కౌం‌ట్‌కు లభించనుంది. ఈ ఫోన్‌పై ఏకంగా 58 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ఆక్టాకోర్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. డిస్కౌంట్ అనంతరం ఈ ఫోల్టబుల్ ఫోన్ ధర 39,999 రూపాయలు.

4/6
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే

Tecno Phantom V Flip Price and Features

టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ ప్రస్తుతం అత్యంత చౌక ధరకు లభించే ఫోల్డబుల్ ఫోన్. ఇంతకంటే తక్కువ ధరకు మరే ఇతర ఫోల్డబుల్ ఫోన్ లేదు. డిజైన్, లుక్ చాలా ప్రీమియం తరహాలో ఉంటాయి. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంది. ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో కేవలం 29,899 రూపాయలకే లభిస్తోంది. 

5/6
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే

Motorola Razr 40 Ultra Price and Features

ఈ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఇదొక మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లిప్‌స్టైల్ ఫోల్డబుల్ ఫోన్. తక్కువ ధరకు ఫోల్డబుల్ ఫోన్ కావాలంటే మంచి ఆప్షన్ ఇది. ప్రస్తుతం డిస్కౌంట్ అనంతరం కేవలం 46,749 రూపాయలకు లభిస్తోంది.

6/6
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే
Best Foldable Phone Offers: కేవలం 30 వేలకే బ్రాండెడ్ ఫోల్డబుల్ ఫోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్స్ ఇవే

Oppo Find N3 Flip Price and Features

ఇకి కెమేరా సెంట్రిక్ ఫ్లిప్ ఫోన్. ఇది డైమెన్సిటీ 9200 ప్రోసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉంది. ప్రస్తుతం డిస్కౌంట్ అనంతరం ఈ ఫోల్డబుల్ ఫోన్ ధర 59,999 రూపాయలుగా ఉంది.





Read More