PHOTOS

Elephant Milk: ఏనుగు పాలలో ఆల్కహాల్.. బీర్, విస్కీ కంటే ఫుల్ కిక్

వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి ఆరోగ్యంతో పోషకాహారాన్ని అందించే ఆహార మూలకం మిల్క్. చాలా మంది ఆవు, గేదె ల...

Advertisement
1/5

ఏనుగు పాలలో 60 శాతం ఆల్కహాల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఆడ ఏనుగుల పాలలో ఉండే రసాయనాలు మనుషులకు ప్రమాదకరం అని తేలింది.  

2/5

ఏనుగులు చెరకును చాలా ఎక్కువగా తినడానికి ఇష్టపడతాయి. చెరకులో ఆల్కహాల్ ఏర్పడే మూలకాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఏనుగు పాలలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండేందుకు ఇదే కారణం.  

3/5

ఏనుగు పాలలో 62 శాతం ఆల్కహాల్‌ ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. పాడి జంతువులలో పాలలో ఒలిగోశాకరైడ్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.   

4/5

ఏనుగు పాలలో బీటా కేసైన్ ఉంటుంది. దీని కారణంగా పాలలో అధిక స్థాయిలో లాక్టోస్ ఉంటుంది. ఆఫ్రికన్ ఆడ ఏనుగులలో అధిక స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాకరైడ్లు ఉంటాయి.   

5/5

ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల ఏనుగులు ఉన్నాయి. ఆఫ్రికన్ సవన్నా ఎలిఫెంట్, ఆఫ్రికన్ ఫారెస్ట్ ఏనుగు, ఆసియా ఏనుగు ఉన్నాయి.  





Read More