PHOTOS

Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా

ికి చాలా మంచివి. వీటిలో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగ...

Advertisement
1/5
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా

బాదం విషయంలో అప్రమత్తత

అందుకే బాదం ఎప్పుడు తినాలన్నా నానబెట్టి ఉదయం తింటేనే మంచిది. రోజూ 4-5 బాదం తింటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు కావల్సినంతగా లభిస్తాయి. 

2/5
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా

మద్యం కంటే ప్రమాదకరం

బాదం సరైన పద్ధతిలో తినకపోతే మద్యం కంటే ఎందుకు ప్రమాదకరమౌతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టకుండా తినడం వల్ల ఆ ప్రభావం జీర్ణక్రియతో పాటు ఇతర అంగాలపై పడుతుంటుంది. ఈ ప్రభావం దీర్ఘకాలంలో కన్పిస్తుంది. క్రమంగా సీరియస్ వ్యాధులకు తలెత్తవచ్చు. మద్యపానం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావమే చూపిస్తుంది. లివర్ పాడవుతుంది. అదే విధంగా బాదం సరైన పద్ధతిలో తినకుంటే దుష్పరిణామాలుంటాయి.

3/5
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా

బాదంలో ఉండే పోషకాలు

బాదంలో ప్రోటీన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం సంరక్షణకు, కేశాల ఆరోగ్యానికి దోహదపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా రోజూ తగిన పరిమాణంలో తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. 

4/5
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా

బాదం ఎలా తింటే మంచిది

బాదంను ఎప్పుడూ రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేచాక నానబెట్టిన బాదం ఒలిచి తినాలి. దీనివల్ల సులభంగా జీర్ణమౌతుంది. ఎక్కువ పోషకాలు లభిస్తాయి.

5/5
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా
Almonds Side Effects: బాదం ఇలా తింటే మద్యపానం కంటే ప్రమాదకరమని మీకు తెలుసా

బాదంను సరైన పద్ధతిలోనే తినకపోతే లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటారు. అది కూడా మద్యపానం కంటే ఎక్కువ దుష్పరిణామాల్ని కల్గిస్తుంది. అందుకే బాదం ఎలా తింటే మంచిదో తెలుసుకోవాలి. బాదంలో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయి. కానీ సరైన పద్ధతిలోనే తినాలి

Read More