PHOTOS

Allu Ayaan Birthday : అల్లు అయాన్ బర్త్ డే.. బన్నీతో స్పెషల్ పిక్స్

్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక అయాన్ బర్త్ డే స్పెషల్‌గా కొన్న...

Advertisement
1/6
అల్లు ఫ్యామిలీ
అల్లు ఫ్యామిలీ

అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అల్లు పిల్లల అల్లరి మామూలుగా ఉండదు.

2/6
అల్లు అర్జున్ భార్య
అల్లు అర్జున్ భార్య

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి నెట్టింట్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన పిల్లలు, భర్త చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.

3/6
పిల్లలతో అల్లరి
పిల్లలతో అల్లరి

బన్నీ అయితే తన పిల్లలతో మామూలుగా అల్లరి చేయడు. అయాన్ కాస్త సైలెంట్‌గా కనిపిస్తాడు. కానీ అర్హ మాత్రం ఇళ్లంతా గోలగోల చేసేస్తుంటుంది.

4/6
కెమెరా ముందుకు
కెమెరా ముందుకు

అయాన్ ఎక్కువగా కెమెరా ముందుకు రాడు. కానీ బన్నీ ఈవెంట్లలో అయాన్ స్పెషల్‌గా మెరుస్తుంటాడు. సెట్స్‌లోనూ అయాన్ సందడి చేస్తుంటాడు.

5/6
నెట్టింట్లో ఫోటోలు
నెట్టింట్లో ఫోటోలు

అయాన్ బర్త్ డే సందర్భంగా ఇప్పుడు కొన్ని ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. బన్నీ, అయాన్‌ల పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

6/6
అయాన్ బర్త్ డే
అయాన్ బర్త్ డే

అయాన్ బర్త్ డే సందర్భంగా బన్నీ ప్రత్యేకంగా విషెస్ చెప్పాడు. లవ్ ఆఫ్ మై లైఫ్.. మై స్వీటెస్ట్ చిన్ని బాబు అని ప్రేమను కురిపించాడు బన్నీ.





Read More