PHOTOS

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!

్రస్తుతం పాన్ ఇండియా వైడ్‌గా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ పుష్ప-2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వ...

Advertisement
1/6
అల్లు అర్జున్ త్రిప్తి దిమ్రీ
అల్లు అర్జున్ త్రిప్తి దిమ్రీ

పుష్ప-2 మూవీ ఆగస్టు 15వ తేదీన ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్ కోసం ప్రేక్షుకులు ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు.  

2/6
పుష్ప 2 మూవీలో త్రిప్తి దిమ్రీ
పుష్ప 2 మూవీలో త్రిప్తి దిమ్రీ

పుష్ప మూవీలో ఐటెం సాంగ్‌లో సమంత మెప్పించిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.  

3/6
అల్లు అర్జున్ పుష్ఫ-2
అల్లు అర్జున్ పుష్ఫ-2

యానిమల్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది తృప్తి దిమ్రీ. పుష్ప 2లో ఐటెం సాంగ్‌లో ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది.   

4/6
అల్లు అర్జున్ రెండవ భార్య
 అల్లు అర్జున్ రెండవ భార్య

ఐటెం సాంగ్‌ మాత్రమే కాకండా.. అల్లు అర్జున్‌కు రెండో భార్యగా త్రిప్తి దిమ్రీ కనిపించనుందని టాక్ నడుస్తోంది.  

5/6
అల్లు అర్జున్ పుష్ఫ-2
 అల్లు అర్జున్ పుష్ఫ-2

శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న అర్జున్‌కి మొదటి భార్యగా ఉండగా.. మూవీలో త్రిప్తి దిమ్రీ రెండవ భార్యగా నటిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి.   

6/6
పుష్ఫ-2
పుష్ఫ-2

అయితే ఈ విషయంపై పుష్ప మూవీ టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.   





Read More