PHOTOS

Pushpa shooting: ఫ్యాన్స్ మధ్య Allu Arjun.. ఫోటోలు, వీడియో వైరల్..

for Pushpa shooting: అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం సమీ...

Advertisement
1/6
అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కారులోంచే అభివాదం చేస్తూ వెళ్లిపోయిన Allu Arjun
అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కారులోంచే అభివాదం చేస్తూ వెళ్లిపోయిన Allu Arjun

తనని చూడ్డానికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లు అర్జున్ తన కారులో ( Allu Arjun's care ) నిలబడి వారికి అభివాదం చేస్తూ వెళ్లిపోయాడు.

2/6
అల్లు అర్జున్‌తో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడిన Allu Arjun's fans
అల్లు అర్జున్‌తో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు పోటీపడిన Allu Arjun's fans

ఈ క్రమంలో అల్లు అర్జున్‌తో సెల్ఫీలు, వీడియోలు తీసుకునేందుకు, తమ ఫేవరైట్ హీరోను తమ సెల్ ఫోన్ కెమెరాల్లో బంధించేందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోటీపడ్డారు.

3/6
అభిమానుల మధ్య Allu Arjun.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
అభిమానుల మధ్య Allu Arjun.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ ( Allu Arjun's viral video ) అయ్యింది.

4/6
ట్రక్ డ్రైవర్ పాత్రలో Allu Arjun
ట్రక్ డ్రైవర్ పాత్రలో Allu Arjun

Allu Arjun ట్రక్ డ్రైవర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అటవీ ప్రాంతంలో స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. పుష్ప సినిమాలో పలు ముఖ్య సన్నివేశాలను రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అడవిలో చిత్రీకరిస్తున్నారు.

5/6
పుష్ప మూవీ విడుదలపై సుకుమార్ ప్లాన్స్
పుష్ప మూవీ విడుదలపై సుకుమార్ ప్లాన్స్

ఈ ఏడాది జూన్ లేదా జూలై నాటికి Pushpa shooting part పూర్తి చేసి ఆగస్టు 13న సినిమాను విడుదల చేసేందుకు డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

6/6
అల్లు అర్జున్ సరసన Rashmika Mandanna
అల్లు అర్జున్ సరసన Rashmika Mandanna

అల్లు అర్జున్ సరసన Rashmika Mandanna జంటగా నటిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 

Also read : Shruti Haasan remuneration: సలార్ మూవీ కోసం రేటు పెంచిన శృతి హాసన్





Read More