PHOTOS

Sobhita Dhulipala: శోభితా పేరేంట్స్ తో నాగ చైతన్య ఫ్యామిలీ.. పిక్స్ వైరల్..

aga Chaitanya: అక్కినేని నాగ చైతన్య నిశ్చితార్థం ప్రముఖ హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో ఈ నెల 8న గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా ఇరు కుటుం...

Advertisement
1/8
నాగ చైతన్య అక్కినేని - శోభితా ధూళిపాళ్ల పూలు పండ్లు
నాగ చైతన్య అక్కినేని  - శోభితా ధూళిపాళ్ల పూలు పండ్లు

ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ, మీడియా కాకుండా ఇరు కుటుంబాలకు చెందిన కొంత మంది బంధు మిత్రులు మాత్రమే హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

2/8
నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్
నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్

ఆల్రెడీ ఒక కథానాయికను పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన తర్వాత మరోసారి కూడా ఒక హీరోయిన్ నే నాగ చైతన్య పెళ్లాడటం విశేషం.

3/8
శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం
 శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం

ఆగష్టు 8న ఉదయం 9.42 నిమిషాలకు శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా చైతూ, శోభిత తల్లిదండ్రులు సాంప్రదాయ బద్ధంగా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు.

4/8
నాగార్జున - చైతూ
నాగార్జున - చైతూ

ఈ సందర్భంగా శోభిత తల్లిదండ్రులు వేణు గోపాల్ రావు, శాంతి కామాక్షి దంపతులుతో పాటు నాగ చైతన్య తండ్రి పిన్ని అయిన నాగార్జున, అమలతో ఫోటోలకు ఫోజులిచ్చారు.

5/8
చైైతూ - శోభితా మ్యారేజ్ డేట్
చైైతూ - శోభితా మ్యారేజ్ డేట్

అంతేకాదు వీరి పెళ్లి ఈ యేడాది కార్తీక మాసంలో జరగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అక్కినేని కాంపౌండ్ ప్రకటన వస్తే కానీ.. క్లారిటీ లేదు.

6/8
శోభితా తల్లిదండ్రులు
శోభితా తల్లిదండ్రులు

శోభితా తల్లిదండ్రుల విషయానికొస్తే.. తండ్రి వృత్తి రీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ల కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత వీళ్లు ముంబైకు షిఫ్ట్ అయ్యారు. అక్కడే శోభితా ఉన్నత చదువులు చదివింది. 

7/8
అక్కినేని - ధూళిపాళ్ల
అక్కినేని - ధూళిపాళ్ల

శోభితా..తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో నాగ చైతన్యతో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. 

8/8
నాగ చైతన్య - తండేల్
నాగ చైతన్య - తండేల్

నాగ చైతన్య విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం ‘తండేల్’ మూవీ చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఇయరే ప్రేక్షకల ముందుకు రానుంది. ఇప్పటి వరకు కనిపించని క్యారెక్టర్ లో చైతూ కనిపించబోతున్నాడు.





Read More