PHOTOS

Triptii Dimri: యానిమల్ తర్వాత బ్యాడ్ న్యూస్ తో మళ్లీ టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా తృప్తి డిమ్రి..

. నటిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు 7 యేళ్లు అవుతున్న.. గతేడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ మూవీతో ఒక్...

Advertisement
1/7
పోస్టర్ బాయ్
పోస్టర్ బాయ్

తృప్తి డిమ్రి.. 2017లో శ్రీదేవి టైటిల్ రూల్ పోషించిన ‘మామ్’ మూవీలో చిన్న పాత్రలో మెరిచింది.  అదే యేడాది సన్ని దేవోల్, బాబీ దేవోల్ ల ‘పోస్టర్ బాయ్’ మూవీస్ తో కథానాయికగా పరిచయమైంది.

2/7
లైలా మజ్ను’
లైలా మజ్ను’

ఇక 2018లో రొమాంటిక్ డ్రామా ‘లైలా మజ్ను’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు 2020లో వచ్చిన బుల్ బుల్, ఖాలా సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.

3/7
ఫోర్బ్స్ అండర్ 30
ఫోర్బ్స్  అండర్ 30

అటు 2021లో  ఫోర్బ్స్  అండర్ 30 లిస్టులో పేరు సంపాదింకుంది. ఈమె 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ గర్వాల్ లో జన్మించింది.

4/7
తృప్తి ఎడ్యుకేషన్
తృప్తి ఎడ్యుకేషన్

తృప్తి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. అంతేకాదు ఇంగ్లీష్ హానర్స్ తో ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదవు పూర్తైయిన తర్వాత పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్  లో నటనలో శిక్షణ తీసుకుంది.

5/7
యానిమల్
యానిమల్

లాస్ట్ ఇయర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీలో రణబీర్ కపూర్ తో ఈమె చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది. 

6/7
బ్యాడ్ న్యూస్
బ్యాడ్ న్యూస్

తాజాగా విక్కీ కౌశల్ ముఖ్యపాత్రలో నటించిన ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలో కూడా హాట్ హాట్ గా నటించిన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు త్వరలో ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తుంది.

7/7
తృప్తి దిమ్రీ
తృప్తి దిమ్రీ

మొత్తంగా యానిమల్ మూవీతో వచ్చిన పాపులారిటీతో తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమాకు బాగానే కలిసొచ్చింది. మొత్తంగా తృప్తి దిమ్రీ ఇపుడు  కుర్రాళ్లకకు కలల రానిగా మారిందనే చెప్పాలి.   





Read More