PHOTOS

Trisha Krishnan Pics: ఆ స్మైల్‌కు ఎవరైనా పడిపోవాల్సిందే.. వయసు పెరుగుతున్నా తరగని త్రిష అందం!

ful Smile Pictures Shakes Internet. త్రిష ప్రస్తుతం 'రాంగి' మూవీ పూర్తి చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్రిష బిజీబిజీగా ఉన్నారు. ప్రమోష...

Advertisement
1/6
ఆ స్మైల్‌కు ఎవరైనా పడిపోవాల్సిందే.. వయసు పెరుగుతున్నా తరగని త్రిష అందం!
ఆ స్మైల్‌కు ఎవరైనా పడిపోవాల్సిందే.. వయసు పెరుగుతున్నా తరగని త్రిష అందం!

త్రిష కృష్ణన్ ప్రస్తుతం 'రాంగి' మూవీ పూర్తి చేశారు. ఈ ఆక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం త్రిష బిజీబిజీగ ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై చిన్నది చాలా అందంగా ఉన్నారు.    

2/6
త్రిష అందాల విందు
త్రిష అందాల విందు

తెలుగుతో పాటు తమిళంలోనూ త్రిష స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గతకొంత కాలంగా చెన్నై చిన్నది ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.   

3/6
త్రిష కృష్ణన్ ఫోటో షూట్
త్రిష కృష్ణన్ ఫోటో షూట్

తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ. నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో  త్రిష నటించారు.   

4/6
త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ
త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ

2004లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'వర్షం' సినిమాతో త్రిష తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు.   

5/6
త్రిష కృష్ణన్ పిక్చర్స్
త్రిష కృష్ణన్ పిక్చర్స్

పలు యాడ్స్ చేసిన త్రిష కృష్ణన్.. దర్శుకుల కళ్లలో పడ్డారు. 2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు తెరకు త్రిష పరిచయం అయ్యారు.   

6/6
త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫొటోస్
త్రిష కృష్ణన్ లేటెస్ట్ ఫొటోస్

1983 మే 4 చెన్నై మహానరంలో త్రిష కృష్ణన్ జన్మించారు. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొన్నారు.   





Read More