PHOTOS

Shraddha Das: అవి చూపిస్తూ రెచ్చగొడుతున్న శ్రద్ధా దాస్‌, హాట్ పిక్స్ వైరల్

p;శ్రద్ధా దాస్‌ సోషల్ మీడియాలో అందాల అరాచకం సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హ...

Advertisement
1/5
శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్

అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా చేసినా మంచి గుర్తింపు తెచ్చుకుంది.   

2/5
శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్

ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో నటించింది.   

3/5
శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్

ఈ సినిమాలు సూపర్ హిట్ అయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు రాలేదు.   

4/5
శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్

అడదడపా సినిమాలు చేస్తూ.. ఈటీవీ ఢీ షోలో జడ్జిగా కూడా చేశారు శ్రద్ధా.   

5/5
శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అందాల ఆరాచకం సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి.   





Read More