PHOTOS

Rashmika Mandanna Pics: ఐపీఎల్ 2023లో తళుక్కుమన్న రష్మిక మందన్న.. శ్రీవల్లి హాట్‌ అందాలకు కుర్రకారు ఫిదా!

IPL 2023 opening ceremony. రష్మిక మందన్న ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల్లో తళుక్కుమన్నారు. స్టేజ్ మీద పలు పాటలక...

Advertisement
1/5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రష్మిక మందన్న ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట ఆమెకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు.   

2/5

ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక మందన్న ఖాతాలో ఉన్నాయి.   

3/5

'ఛలో' సినిమాతో రష్మిక మందన్న టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.   

4/5

2014లో రష్మిక మందన్న మోడలింగ్ ప్రారంభించారు. 2016లో 'కిరిక్ ' పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు.  

5/5

1996 ఏప్రిల్ 5న కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో రష్మిక మందన్న జన్మించారు. ఆంగ్ల సాహిత్యంలో రష్మిక బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.   





Read More